ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి

వీడియో క్యాప్షన్, ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి

ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

ఆర్థిక వృద్ధి అనేది అందరికీ మంచిదే. దీనివల్ల మరిన్ని ఉద్యోగాలు, మరింత జీతం లభిస్తుంది. అయితే ఆర్థిక వ్యవస్థ కుంగిపోవచ్చు కూడా.. ఒక్కోసారి ఆర్థిక సంక్షోభం వరుసగా రెండుసార్లు రావచ్చు. ఒకేసారి అనేక దేశాలు సమస్యల్లో పడ్డాయి.ఒకేసారి అంతా అప్పుల్లో కూరుకుపోయారు.అమెరికాలో చాలామంది ఇంటి రుణాలు కట్టలేకపోయారు.

ఇంతకీ ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)