నీలకంఠ భాను ప్రకాశ్: ‘ఫాస్టెస్ట్ హ్యూమన్ కాలిక్యులేటర్’

వీడియో క్యాప్షన్, నీలకంఠ భాను ప్రకాశ్: ఫాస్టెస్ట్ హ్యూమన్ కాలిక్యులేటర్

హైదరాబాద్‌కు చెందిన 20 ఏళ్ల నీలకంఠ భాను ప్రకాశ్ ప్రపంచంలోనే వేగంతమైన మానవ కాలిక్యులేటర్‌గా నిలిచారు.

గత వారం లండన్‌లో జరిగిన వరల్డ్ మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్‌లో పాల్గొని, మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)