చైనాకు భారత్ ఈ సొరంగంతో చెక్ పెడుతుందా?

వీడియో క్యాప్షన్, చైనాకు భారత్ ఈ సొరంగంతో చెక్ పెడుతుందా?

1962 భారత్ - చైనా యుద్ధంలో ఆ ప్రాంతాల్లోకి చైనా సైన్యం వేగంగా దూసుకొచ్చింది. బ్రహ్మపుత్ర నదిపై ఉన్న ఐదు వంతెనల్లో అన్నీ లేదా కొన్నింటిపై చైనా దాడి చేసేందుకు అవకాశం ఉంది.

అదే జరిగితే అరుణాచల్‌‌ప్రదేశ్‌తోపాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాలతో ఇండియాలోని మిగతా భూభాగానికి సంబంధాలు తెగిపోయే ఆస్కారం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

బ్రహ్మపుత్ర నది కింద సొరంగాన్ని నిర్మించడం వల్ల చైనా దూకుడుకు భారత్ అడ్డుకట్ట వేయగలుగుతుందా?