కోవిడ్-19 వ్యర్థాలతో డేంజర్.. ముప్పు ముంగిట పారిశుద్ధ్య కార్మికులు

వీడియో క్యాప్షన్, కోవిడ్-19 బయోమెడికల్ వ్యర్థాలతో డేంజర్

కరోనావైరస్ తనతోపాటూ ఎన్నో సవాళ్లను తీసుకుని వచ్చింది. వాటిలో కరోనా వల్ల వ్యాపిస్తున్న వ్యర్థాలు కూడా ఒకటి.

కోవిడ్-19 రోగులకు చికిత్స, పరీక్షలు చేస్తున్నప్పుడు, వారిని క్వారంటీన్‌లో ఉంచినప్పుడు ఎన్నో రకాల వస్తువులను ఉపయోగిస్తుంటారు.

వ్యర్థాల నిపుణులు వివరాల ప్రకారం దేశంలో ప్రతిరోజూ ఒక రాష్ట్రంలో సగటున 1.5 టన్నుల కోవిడ్ వేస్ట్ బయటపడుతోంది.

సరికొత్త ముప్పుగా పరిణమిస్తున్న కోవిడ్ వ్యర్థాలపై రూపొందించిన ఈ వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)