పాకిస్తాన్‌లో PUBG గేమ్‌పై నిషేధం.. ఇస్లాంకు వ్యతిరేకమని హైకోర్టులో ప్రభుత్వ వాదన

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లో పబ్‌జీ గేమ్‌పై నిషేధం

పబ్‌జీపై పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ గేమ్ ఇస్లాంకు వ్యతిరేకమని హైకోర్టులో అధికార యంత్రాంగం చెప్పిన కారణం కొత్త చర్చకు దారితీసింది. పబ్‌జీ గేమర్స్, పబ్‌జీ గేమ్‌ను సమర్థించేవాళ్లు- ఈ నిషేధానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తామంటున్నారు. ఇంతకూ ఏమిటీ గొడవ?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)