పూనమ్ కౌర్: 'ఆ ఒక్క ప్రెస్‌మీట్ నా జీవితాన్ని నాశనం చేసింది'

వీడియో క్యాప్షన్, ఆ ఒక్క ప్రెస్ మీట్ నా జీవితాన్ని నాశనం చేసింది

ఆ ఒక్క ప్రెస్‌మీట్ వల్ల తన జీవితమే తలకిందులైపోయిందని, 2018 జనవరి నుంచే తాను లాక్‌డౌన్‌లో ఉండాల్సి వచ్చిందని అన్నారు నటి పూనమ్ కౌర్.

అంతా సవ్యంగా జరిగి ఉంటే ఇప్పటికి పెళ్లయి, పిల్లలతో హాయిగా ఉండేదానినని, కానీ రాజకీయంగా తమ జీవితాలతో ఆడుకున్నారంటూ తన మనోభావాలను బీబీసీతో పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)