ది టైనీ ఫుడ్స్: చిన్న చిన్న పాత్రల్లో వంటలు చేసే యూట్యూబర్లు వీళ్లు
''చిన్న చిన్న పాత్రల్లో వండితే రుచిగా ఉంటుందా? వండగలమా? అని ఎన్నో సందేహాలుండేవి. కానీ, ఇప్పుడా అనుమానాలేవీ లేవు. ఆ వంటలకు మేం ఊహించిన దానికంటే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. యూట్యూబ్‌లో అందరూ అన్నా, అక్కా అని ప్రేమగా పిలుస్తుంటే బాగా అనిపిస్తోంది'' అంటున్నారు వీళ్లు.
ఏదైనా కొత్తగా చేయాలనే తపనతో ‘ది టైనీ ఫుడ్స్’ అనే యూట్యూబ్ ఛానెల్ పెట్టి అర చేతిలో పట్టేంత చిన్న పాత్రలతో వీళ్లు అన్ని రకాల వంటలు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి.
- టిక్‌టాక్ ఈ కుర్రాడి జీవితాన్ని మార్చేసింది. ఆ యాప్‌లో ఇతనొక సూపర్‌స్టార్
- 12 సంవత్సరాల తరువాత కుటుంబాన్ని కలుసుకున్న భవానీ
- మగవాళ్లే మహిళల వేషంలో చేసే డ్యాన్స్ ఇది
- వీడియో: విశాఖ ఏజెన్సీలో స్ట్రాబెర్రీ సాగు
- వీడియో: టీచర్లు ఉన్నారు బడిలేదు... చెట్టు కిందే చదువులు
- మలం మ్యూజియం: ఇది కంపు కొట్టదు, సరదాగా ఉంటుంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
