మహారాష్ట్ర రైతుల లాంగ్ మార్చ్ ‘ముఖచిత్రం’ షేకుబాయికి భూమి వచ్చిందా?
2018 మార్చిలో అటవీ భూములపై యాజమాన్య హక్కు కోసం మహారాష్ట్రకు చెందిన గిరిజన రైతులు ఉద్యమించారు. ముంబయి వరకు భారీ పాదయాత్ర చేశారు. ఆ యాత్రలో నాసిక్ జిల్లాకు చెందిన షేకుబాయి వాగ్లే కూడా నడిచారు.
మండుటెండల్లో చెప్పులు లేకుండా నడవడంతో ఆమె కాళ్లకు బొబ్బలొచ్చాయి, రక్తాలు కారాయి.
ఆ సుదీర్ఘ పాదయాత్రకు ఆమె ముఖచిత్రంగా మారారు. ఆ పాదయాత్ర తర్వాత ఆరు నెలల్లోనే గిరిజన రైతుల సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి షేకుబాయికి భూమి వచ్చిందా?
ఇవి కూడా చదవండి:
- కదం తొక్కిన అన్నదాతలు
- మహారాష్ట్ర: రైతుల లాంగ్ మార్చ్ వెనుక 7 కారణాలు!
- మహారాష్ట్ర రైతులను సీపీఐ(ఎం) ఎలా సమీకరించింది?
- రైతుల లాంగ్ మార్చ్: డిమాండ్ల అమలుకు ప్రభుత్వం లిఖిత హామీ
- పెర్ఫ్యూమ్తో పెద్దపులి వేట: మనిషి రక్తం రుచిమరిగిన పులిని పట్టుకునేందుకు చివరి అస్త్రం
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
- PUBG మొబైల్ గేమ్‌పై హైకోర్టు బ్యాన్ నిజమేనా?
- శ్రీలంక దాడుల మృతులు: వంద మరణాలు ఎందుకు తగ్గాయి? తప్పుగా లెక్కించడానికి కారణాలేంటి?
- మనుషుల్లాగా సెల్ఫీకి ఫోజిచ్చిన గొరిల్లాలు... ఈ ఫొటో వెనకున్న పూర్తి కథ
- జీసస్ గురించి ఖురాన్ ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)