సుదూర పదార్థాన్ని ఫొటో తీసిన నాసా
భూమికి 650 కోట్ల కి.మీ. దూరంలో, గుర్తు తెలియని పదార్థాన్ని నాసా ఉపగ్రహం ఫొటో తీసింది. సౌర వ్యవస్థలో ఇప్పటిదాకా అత్యంత దూరంగా కనిపించిన పదార్థం అదే. దాని పేరు 'అల్టిమా టూలే'. సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలకు సుదూరంగా ఉన్న ఓ గడ్డకట్టిన మంచు ప్రపంచం.
ఇవి కూడా చదవండి:
- శబరిమల: బీజేపీ హిందుత్వ వాదాన్ని సీపీఐ(ఎం) ఎదుర్కోగలదా?
- పాస్‌పోర్టు ఎలా పుట్టింది... ఏ దేశం పాస్‌పోర్టును ఫోర్జరీ చేయడం అసాధ్యం?
- చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
- #UnseenLives: వెనక 40 మంది పురుషులున్నా, నేను ఆ మరకను దాచుకోలేదు
- ఈదీ అమీన్: మనిషి రక్తం తాగిన నియంత
- నెహ్రూ కాలర్ పట్టుకుని నిలదీసిన మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)