ఎండోమెట్రియాసిస్: లక్షణాలు ఏంటి.. ఎంత ప్రమాదకరం

వీడియో క్యాప్షన్, ఎండోమెట్రియాసిస్

ఎండోమెట్రియాసిస్... మహిళలకు వచ్చే ఆ అనారోగ్య సమస్య గురించి కొందరికే తెలుసు.

ఎండోమెట్రియాసిస్ కారణంగా మహిళలకు అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతాయి.

క్రమం తప్పిన నెలసరి, తీవ్ర రక్త స్రావం, నెలసరి సమయంలో అధికంగా నొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. తొలి దశలో అల్ట్రా సౌండ్ స్కానింగ్‌ ద్వారా ఆ సమస్యను సులువుగా గుర్తించొచ్చు.

సమస్య తీవ్రమైన దశలో ల్యాప్రోస్కోపీ ద్వారా దాన్ని గుర్తిస్తారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)