విరాట్ కోహ్లి వీగన్‌గా ఎందుకు మారాడు? ఏంటా డైట్ ప్రత్యేకత?
ఇటీవల క్రికెటర్ విరాట్ కోహ్లి వీగన్ డైట్‌లోకి మారిపోయాడు. టెన్నిస్ స్టార్లు సెరెనా, వీనస్ విలియమ్స్, ఎఫ్ 1 రేసర్ హామిల్టన్ కూడా చాలా కాలంగా వీగన్ డైట్ అనుసరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)