#BBCSpecial: ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇళ్లు.. హైదరాబాదీ వినూత్న ప్రయత్నం

వీడియో క్యాప్షన్, #BBCSpecial: ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇళ్లు.. హైదరాబాదీ వినూత్న ప్రయత్నం

ప్లాస్టిక్‌ ఓ మహమ్మారిలా మన సముద్రాలను ఘోరంగా కలుషితం చేస్తోంది. భారతదేశంలో కూడా ప్లాస్టిక్‌ సమస్య అధికంగానే ఉంది. అయితే ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేయడం ద్వారా ఈ సమస్యకు ఓ పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తోంది హైదరాబాద్ నగరానికి చెందిన ఒక సంస్థ.

నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాల్ని ఉపయోగిస్తూ వీళ్లు ఏకంగా ఇళ్లను, ఫుట్ పాత్‌లనే నిర్మిస్తున్నారు. అయితే భవిష్యత్తు ఇలా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిర్మితమయ్యే ఇళ్లదేనా? ఇటువంటి ఇళ్ల ఖరీదు ఎంత ఉండొచ్చు?

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)