శ్రీదేవి ఇకలేరు: నేనొక మంచి ఫ్రెండ్‌ని కోల్పోయా!

శ్రీదేవి మరణం తనను ఎంతో బాధించిందని రజినీకాంత్ అన్నారు.
శ్రీదేవి మరణ వార్త తెలియగానే షాక్‌కు గురయ్యానని తెలిపారు.
ఆ విషయం తెలిసి చాలా కలతచెందానని చెప్పారు.

పోస్ట్ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?
హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చుఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

'నేనొక మంచి ఫ్రెండ్‌ని కోల్పోయా' అంటూ రజినీకాంత్ ట్వీట్ చేశారు.
సినీ పరిశ్రమ ఒక లెజెండ్‌ను కోల్పోయిందని రజినీకాంత్ అభివర్ణించారు.


ఫొటో సోర్స్, SRIDEVI / TWITTER

ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.




