యాంట్ ఈటర్స్: రోడ్లపై విలవిల్లాడుతూ చనిపోతున్న అమాయకపు అడవి జంతువులు

యాంట్ ఈటర్స్: రోడ్లపై విలవిల్లాడుతూ చనిపోతున్న అమాయకపు అడవి జంతువులు

రోడ్డు ప్రమాదాలు, రసాయన ఎరువుల కారణంగా బ్రెజిల్‌లో అనేక జంతువులు మృత్యువాత పడుతున్నాయి.

ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు యాంట్ ఈటర్ లాంటి జంతువులకు పెను ప్రమాదంగా మారాయి.

చూపు మందంగా ఉండటం, నెమ్మదిగా కదిలే గుణం కారణంగా ఈ యాంట్ ఈటర్లు రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా మరణిస్తున్నాయి. పలు జంతు పరిరక్షణ సంస్థలు వీటిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)