తెహ్రాన్ రోడ్లపై భారీ ట్రాఫిక్ జామ్‌లు, ఇళ్లు వదిలేసి వెళ్లిపోతున్న ఇరాన్ ప్రజలు
తెహ్రాన్ రోడ్లపై భారీ ట్రాఫిక్ జామ్‌లు, ఇళ్లు వదిలేసి వెళ్లిపోతున్న ఇరాన్ ప్రజలు
కోటి మంది ప్రజలు నగరాన్ని ఖాళీ చేయడమనేది మామూలు విషయం కాదు. ట్రంప్ హెచ్చరికలకు ముందే లక్షలాది మంది ఇరాన్ ప్రజలు తెహ్రాన్ నుంచి వెళ్లిపోవడం మొదలుపెట్టారు. తెహ్రాన్ నుంచి వెళ్లే రోడ్లన్నీ ట్రాఫిక్‌తో నిండిపోయాయి. ఎటు చూసినా బాధతో నగరం నుంచి వెళ్లిపోతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









