అమరావతిలో భూముల ధరలు పెరిగాయా, తగ్గాయా?

వీడియో క్యాప్షన్, అమరావతి రియల్ ఎస్టేట్‌లో ఏం జరుగుతోంది..రియల్ బూమ్ నిజంగా ఉందా?
అమరావతిలో భూముల ధరలు పెరిగాయా, తగ్గాయా?

అమరావతిలో భూములకు రెక్కలొచ్చాయని కొందరు, ఇప్పుడప్పుడే భూముల ధరలు పెరిగే అవకాశం లేదని మరికొందరు అంటున్నారు. ఇలా రాజధానిలో రియల్ బూమ్ గురించి రకరకాల వాదనలు వస్తున్నాయి.

వాస్తవానికి అక్కడ పరిస్థితి ఎలా ఉంది?

అమరావతి రియల్ ఎస్టేట్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)