హైతీ: గ్యాంగ్ వార్‌తో నిరాశ్రయులైన 7లక్షలమంది

వీడియో క్యాప్షన్, హైతీలో చెలరేగిన గ్యాంగ్ వార్‌తో నిరాశ్రయులైన ఏడు లక్షల మంది ప్రజలు
హైతీ: గ్యాంగ్ వార్‌తో నిరాశ్రయులైన 7లక్షలమంది

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన నిరుపేద దేశాల్లో హైతీ ఒకటి. అక్కడ శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయ భద్రతా బలగాలను మోహరించినా గ్యాంగ్ వార్ ఆగడం లేదు. ముఖ్యంగా హైతీ ప్రధాని రాజీనామా తర్వాత హింస మరింత పెరిగింది. రాజధాని పోర్టౌ ప్రిన్స్‌లో 70 శాతం ప్రాంతాలు గ్యాంగుల అధీనంలో ఉన్నాయి. హైతీలో చెలరేగిన గ్యాంగ్ వార్‌తో ఏడు లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

హైతీలో గ్యాంగ్‌వార్‌ను నియంత్రించలేకపోతున్న పోలీసులు

ఫొటో సోర్స్, Jack Garland, BBC

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)