పాకిస్తాన్‌లో ఒక్కసారిగా వరదలు, 13 మంది పర్యటకులు మృతి

పాకిస్తాన్‌లో ఒక్కసారిగా వరదలు, 13 మంది పర్యటకులు మృతి

పాకిస్తాన్‌లోని స్వాత్ లోయలో ఆకస్మిక వరదల కారణంగా 13 మంది పర్యటకులు మరణించడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, నదులకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

సహాయ బృందాలను లైఫ్ జాకెట్లు, ఇతర అత్యవసరాలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అలాగే నదీ తీరాల దగ్గర అక్రమ నిర్మాణాలను కూడా తొలగిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)