కరీంనగర్‌లో బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

వీడియో క్యాప్షన్,
చదివే సమయం: 2 నిమిషాలు

కరీంనగర్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్కడ ప్రెస్‌మీట్‌ పెట్టి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేశారంటూ కొందరు బీజేపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు.

కమలాకర్ క్యాంపు ఆఫీసులోని ఫర్నీచర్‌ను, కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేశారు.

రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.

కరీంనగర్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, క్యాంప్ కార్యాలయం, ఉద్రిక్త పరిస్థితులు, హుజూరాబాద్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌, బీజేపీ కార్యకర్తలు, దాడి

ఫొటో సోర్స్, UGC

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)