గుజరాత్: వృద్ధాశ్రమం నడపడమే కాదు, ఆమె వారిని తల్లిలా, చెల్లిలా చూసుకుంటారు

వీడియో క్యాప్షన్, వృద్ధాశ్రమం నడపడమే కాదు, ఆమె వారికి తల్లీ చెల్లీ కూడా...
గుజరాత్: వృద్ధాశ్రమం నడపడమే కాదు, ఆమె వారిని తల్లిలా, చెల్లిలా చూసుకుంటారు

గుజరాత్‌లో ఒక వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్న ఆశా బేన్, అక్కడ ఉన్నవారికి తల్లి, చెల్లి అన్నీ తానే అయ్యారు.

వారికి సేవ చేయడమే జీవితంగా భావిస్తున్నారు.

వృద్ధాశ్రమం

ఇవి కూడా చదవండి: