ఇరాన్‌: మద్యపానం పై నిషేధం ఉన్నా జోరుగా రవాణా

ఇరాన్‌: మద్యపానం పై నిషేధం ఉన్నా జోరుగా రవాణా

ఇరాన్‌లో కల్తీ మద్యం ప్రాణాలు తీస్తోంది. ఓ బాధిత యువతి టాక్సికాలజీ రిపోర్ట్‌ను బీబీసీ పర్షియన్ ప్రతినిధి పరిశీలించారు. ఆ యువతి రక్తంలో మిథనాల్ అనే భయంకరమైన విషపదార్థం ఉన్నట్లు నివేదికలో ఉంది.

మద్యం మీద నిషేధం ఉన్న దేశంలో... శిక్షలకు భయపడి కల్తీ మద్యం బాధితులు చికిత్స కూడా తీసుకోకుండా ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇరాన్ నుంచి పర్హాం గోబాడీ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)