ఇరాన్‌లో స్కూల్ విద్యార్థినుల మీద విషవాయువు దాడులు ఎందుకు పెరుగుతున్నాయి?

ఇరాన్‌లో స్కూల్ విద్యార్థినుల మీద విషవాయువు దాడులు ఎందుకు పెరుగుతున్నాయి?

ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో 1200 మందికి పైగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకొంటూ, విషపూరిత గ్యాస్ దాడులు జరిగాయి. ఇటువంటి ఘటనలు గత నవంబర్ నుంచే జరుగుతున్నా, గత వారం జరిగిన తాజా ఘటనతో అవి ప్రపంచం దృష్టికి వచ్చాయి.

వీటి వెనక ఎవరున్నారో ఇప్పటికీ తేలకపోవడం, ఎలాంటి అరెస్టులు జరగకపోవడంతో తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. స్కూల్లో విద్యార్ధినులపై విషరసాయన దాడులు జరగడం అత్యంత బాధాకరమని వైట్ హౌస్ అధికార ప్రతినిధి ఒకరు అన్నారు.

బీబీసీ పర్షియన్ ప్రతినిధి పర్హాం ఘొబాడీ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి: