ఇంటర్వ్యూలో సమంత కన్నీళ్లు.. 'నేను చనిపోతానని కూడా రాసేశారు'

ఇంటర్వ్యూలో సమంత కన్నీళ్లు.. 'నేను చనిపోతానని కూడా రాసేశారు'

యశోద సినిమా గురించి సుమ కనకాలతో మాట్లాడిన సమంత తన ఆరోగ్య సమస్య గురించి కంటతడి పెడుతూ చెప్పారు. 'ఒక్కోసారి ఇంక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపిస్తుంది. మరోసారి, ఇన్ని దాటుకుంటూ వచ్చానా అనిపిస్తుంది' అని సమంత అన్నారు.

తాను చనిపోతున్నానంటూ కూడా కొందరు రాసేశారని, అయితే తాను ఇంకా చనిపోలేదని, తనకు వచ్చిన ఆరోగ్య సమస్యపై పోరాడతానని సమంత విశ్వాసంతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)