చర్మ సౌందర్యం: బ్లీచింగ్ క్రీములు శరీరాన్ని తెల్లగా మారుస్తాయా?
చర్మ సౌందర్యం: బ్లీచింగ్ క్రీములు శరీరాన్ని తెల్లగా మారుస్తాయా?
నైజీరియాలో మూడొంతులకు పైగా జనం స్కిన్ లైటెనింగ్ క్రీమ్స్ వాడుతున్నారు. వీటినే బ్లీచింగ్ క్రీమ్స్ అని కూడా అంటారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఆఫ్రికాలో వీటిని ఎక్కువ ఉపయోగించేది నైజీరియాలోనే. అయితే, నైజీరియా ఫుడ్ అండ్ డ్రగ్ రెగ్యులేటర్ నాఫ్‌డాక్ 2023లో ఈ బ్యూటీ ప్రోడక్ట్స్‌పై ఎమర్జెన్సీ విధించింది.
ఎందుకంటే, చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు కూడా వీటిని విరివిగా వాడుతున్నారు.
నైజీరియాలో స్కిన్ బ్లీచింగ్‌కు ప్రధాన కేంద్రంగా ఉన్న కానో రాష్ట్రం నుంచి బీబీసీ ప్రతినిధి మదీనా మైషాను అందిస్తున్న కథనం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









