హస్తప్రయోగం చేసుకునేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
హస్త ప్రయోగం గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి.
కొందరు దీన్ని తప్పుగా భావిస్తే, మరికొందరు అందులో తప్పేముంది అనుకుంటారు.
సైన్స్ మాత్రం దీన్ని తప్పుగా భావించదు.
హస్తప్రయోగం ఆరోగ్యానికి మంచిదని సైన్స్ చెబుతోంది. అయితే, దీని గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి.
హస్త ప్రయోగం తప్పా?
అసలు తప్పు కాదు. స్వయం తృప్తి పొందడానికి, అనుభూతి పొందడానికి ఇదొక సహజమైన పద్ధతి. దీని వల్ల ఆ వ్యక్తి సంతోషాన్ని పొందుతారు.
అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ హస్తప్రయోగం చేస్తారు. అబ్బాయిల్లో 17 ఏళ్ల తర్వాత ఈ ఆసక్తి పెరుగుతుంది.
కొంతమంది యువత ఇలాంటివాటికి దూరంగా ఉంటారు. హస్తప్రయోగం చేయాలనే కోరిక మనసులో పుట్టేవరకూ దానిని చేయకుండా ఉండడం మంచిది.
పూర్తి వివరాలు ఈ వీడియోలో...

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









