పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్‌లోకి ఎలా వచ్చారు, ఆయనకు ఆ పేరు ఎవరు పెట్టారు, అరెస్ట్ ఎందుకయ్యారు?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.

ఇంతకీ పల్లవి ప్రశాంత్ ఎవరు? ఆయన నేపథ్యం ఏమిటి? బిగ్ బాస్‌లోకి ఎలా వచ్చారు?

ఆయనకు ఆ పేరు ఎవరు పెట్టారు.. వంటి విషయాలన్నీ ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)