You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వరాలయంలో తొక్కిసలాట.. తీవ్రత 9 ఫోటోలలో
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో 9మంది మరణించారు.
ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో తొక్కిసలాట జరిగింది.
ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.