పక్షవాతంతో నడవలేకపోతున్న వారిలో ఆశలు చిగురింపజేస్తున్న కొత్త టెక్నాలజీ

పక్షవాతంతో నడవలేకపోతున్న వారిలో ఆశలు చిగురింపజేస్తున్న కొత్త టెక్నాలజీ

వైద్య చరిత్రలో మొట్టమొదటిసారి ఎలక్ట్రానిక్ బ్రెయిన్ ఇంప్లాంట్ల సాయంతో ఇక నడవలేడనుకున్న ఓ వ్యక్తి నడుస్తున్నాడు.

మెదడులోని ఆ ఇంప్లాంట్స్, వెన్నెముకలో అమర్చిన మరో ఇంప్లాంట్‌కి ఆయన ఆలోచనల ప్రకారం సంకేతాలివ్వడం ద్వారా ఆయన కాళ్లు కదులుతున్నాయి.

మెదడు, వెన్నెముక మధ్య ఉన్న సహజంగా ఉండే సంబంధాన్ని టెక్నాలజీని ఉపయోగించి ప్రేరేపించారు. ఇదింకా ప్రయోగ దశలోనే ఉంది.

బీబీసీ ప్రతినిధి పల్లబ్ ఘోష్ అందిస్తున్న కథనం.

ఇవి కూాడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)