అమెరికాను వణికిస్తున్న బాంబ్ సైక్లోన్

ఉత్తర అమెరికాలో మంచు తుఫాను కారణంగా దాదాపు 38 మంది చనిపోయారు.

గతంలో ఎన్నడూ చూడని ఈ తుఫాను కెనడా నుంచి దక్షిణాన రియో గ్రాండ్ వరకు తన ప్రతాపం చూపిస్తోంది.

ఈ తుఫాన్ కారణంగా చాలా మంది కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారు.

న్యూయార్క్ లోని బఫెలో నగరాన్ని పూర్తిగా మంచు దుప్పటి కప్పేయడంతో నగరం స్తంభించిపోయింది. ప్రయాణాలన్నీ నిలిచిపోయాయి.

చాలా విమాన సర్వీసులు రద్దయ్యాయి.

బీబీసీ ప్రతినిధి నోమియా ఇక్బాల్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)