లాస్ ఏంజెలెస్‌: అంతటి కార్చిచ్చులోనూ ఆయన ఇల్లు మిగిలింది, కానీ..

వీడియో క్యాప్షన్, లాస్ ఏంజెలెస్‌ కార్చిచ్చు సంక్షోభం రెండో వారానికి చేరుకుంది.
లాస్ ఏంజెలెస్‌: అంతటి కార్చిచ్చులోనూ ఆయన ఇల్లు మిగిలింది, కానీ..

లాస్ ఏంజెలెస్‌ కార్చిచ్చు సంక్షోభం రెండో వారానికి చేరుకుంది. మంటలు ఇంకా చల్లారలేదు. ఎటు చూసినా విధ్వంసమే. ఈ మొత్తం బ్లాక్‌లో మైకేల్ సోటో ఇల్లు ఒక్కటే కాలిపోకుండా మిగిలిపోయింది. ఆయన ఇరుగు పొరుగు వాళ్లందరూ సర్వస్వం కోల్పోయారు.

ఇప్పుడు ఈయన తన ఇంటిని దోపిడీదార్ల బారిన పడకుండా కాపాడుకునేందుకు పగలూ రాత్రీ కాపలా కాస్తున్నారు.

లాస్ ఏంజెలెస్‌

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)