విమాన ప్రమాదం: ‘ఎయిర్‌హోస్టెస్ కల నిజమైంది, కానీ...

వీడియో క్యాప్షన్, Ahmedabad plane crash: ఎయిర్ హోస్టెస్ కావాలనే కల నిజం చేసుకుని కుటుంబానికి ఆధారంగా నిలిచింది కానీ..
విమాన ప్రమాదం: ‘ఎయిర్‌హోస్టెస్ కల నిజమైంది, కానీ...

అనారోగ్యంతో తండ్రి ఉద్యోగం మానేయడంతో కుటుంబానికి పెద్ద దిక్కులా మారింది మైథిలి. ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించింది.

కానీ, ఇప్పుడు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కూతురిని కోల్పోయిన మైథిలి కుటుంబీకులు దు:ఖంలో మునిగిపోయారు.

మైథిలి
ఫొటో క్యాప్షన్, ఎయిర్ హోస్టెస్ మైథిలి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)