Pahalgamలో పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే.. బీబీసీ గ్రౌండ్‌ రిపోర్ట్

వీడియో క్యాప్షన్, Pahalgam: ‘రోజంతా ఎదురుచూసినా ఎవరూ రావట్లేదు’
Pahalgamలో పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే.. బీబీసీ గ్రౌండ్‌ రిపోర్ట్

ఏప్రిల్ 22న జరిగిన ఘటనతో పహల్గాం ముఖచిత్రమే మారిపోయింది. ఎప్పుడూ పర్యటకులతో కిటకిటలాడే ఆ ప్రాంతమంతా నిశ్శబ్దం అలుముకుంది.

'రోజంతా ఎదురుచూసినా ఎవరూ రావట్లేదు' అని స్థానికులు అంటున్నారు.

పహల్గాం, కశ్మీర్, భారత్, పాకిస్తాన్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)