ట్రూడో: ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది?

వీడియో క్యాప్షన్,
ట్రూడో: ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది?

దాదాపు పదేళ్ల కింద జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఎన్నికైనప్పుడు...అందరూ కెనడాలో తాజా గాలి వీచిందనుకున్నారు. ట్రూడోమేనియా అని పిలిచే వెల్లువలో ఆయన ప్రధాని అయ్యారు.

యువకుడు, అందగాడు అయిన ట్రూడోను నాటి అమెరికా ప్రెసిడెంట్ ఒబామాతో పోల్చారు. విస్తృత ప్రజామద్దతు కూడా ట్రూడోకు లభించింది.

కానీ దాదాపు పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన తర్వాత ఆయన ప్రజాదరణ క్షీణించింది. సొంత పార్టీలోనే ఆయనకు మద్దతు కరవైంది.

జస్టిన్ ట్రూడో

ఫొటో సోర్స్, Reuters

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)