గడ్చిరోలి అడవుల్లో గాంధేయ మార్గంలో సాగుతున్న నిశ్శబ్ద విప్లవం

గడ్చిరోలి అడవుల్లో గాంధేయ మార్గంలో సాగుతున్న నిశ్శబ్ద విప్లవం

ఓ మహిళ ఇల్లు దాటి బయట ప్రజలతో కలిసి పనిచేస్తుంటే పురుషాధిక్యత సమాజం దానిని అంగీకరించదు. అయితే కుమారిబాయి జమ్కాతన్ మహిళా శక్తిని ప్రపంచానికి చాటారు. స్వయం సహాయక బృందాలతో అద్భుతాలు సృష్టించారు.

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మూడు దశాబ్దాలుగా ఈ నిశబ్ద విప్లవం కొనసాగుతోంది. ఇది అక్కడున్న వైద్య వ్యవస్థలో మౌలిక వసతుల్ని అభివృద్ధి చెయ్యడమే కాకుండా... ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచింది.

విలాస వంతమైన జీవితాన్ని వదిలేసి గాంధేయ మార్గాన్ని అనుసరించి.. ఈ అడవుల్లో విప్లవాన్ని కొనసాగిస్తున్న జంట కథ ఇది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)