మహారాష్ట్రలోని ఆ గిరిజన గ్రామం ఏటా కోటిన్నర ఎలా సంపాదిస్తోంది?

మహారాష్ట్రలోని ఆ గిరిజన గ్రామం ఏటా కోటిన్నర ఎలా సంపాదిస్తోంది?

మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో మేంఢా లేఖా అనే ఒక ఆదివాసీ గ్రామం మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్య స్వప్నాన్ని నిజం చేసింది.

500 మంది జనాభా ఉన్న ఈ గ్రామం ఏడాదికి కోటిన్నర ఆదాయం ఎలా సాధిస్తోంది. ఈ విజయానికి కారణమైన అక్కడ ఇద్దరు ఆధునిక గాంధీలు ఎవరు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)