ఖతర్: ఈ మరణాలకు బాధ్యులెవరు

ఖతర్: ఈ మరణాలకు బాధ్యులెవరు

ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీల నిర్వహణ కోసం కతార్ తన మౌలిక సదుపాయాలను సమూలంగా మార్చేసింది.

ఆదివారం నాడు ప్రారంభయ్యే ఈ టోర్నమెంట్‌ నిర్వహణకు నిర్మాణ ప్రాజెక్టుల్లో దక్షిణాసియాకు చెందిన 50 లక్షల మంది జనాన్ని పనుల్లో పెట్టుకుంది.

వారిలో నేపాల్ పౌరులు కూడా ఉన్నారు. ఖతర్ నిర్మాణ ప్రాజెక్టుల్లో భద్రతా చర్యల వైఫల్యాల వల్లే తమ వారు చనిపోయారని అక్కడి మృతుల కుటుంబాలు బీబీసీతో చెప్పాయి.

ఇవి కూడా చదవండి: