కెన్యా: తిండి గింజలకు డబ్బుల్లేక పిల్లలతో వ్యభిచారం చేయిస్తున్న తల్లిదండ్రులు
కెన్యా: తిండి గింజలకు డబ్బుల్లేక పిల్లలతో వ్యభిచారం చేయిస్తున్న తల్లిదండ్రులు

అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణంలో పెరుగుదల బాలలను లైంగిక దోపిడి, నేరాల్లోకి మళ్లిస్తోందన్నారు అంతర్జాతీయ కార్మిక సంస్థ డైరెక్టర్ జనరల్.
కెన్యా చాలా కాలంగా లైంగిక దోపిడికి కేంద్రంగా ఉంది. పెరుగుతున్న ధరల వల్ల తల్లిదండ్రులు తమ పిల్లల్ని సెక్స్‌వర్కర్లుగా మార్చకుండా చూసేందుకు అసాధారణ రీతిలో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోందని.. ఎన్జీవోల ప్రతినిధులు చెబుతున్నారు.
కెన్యా తీర ప్రాంత నగరం మొంబసా నుంచి బీబీసీ ప్రతినిధి బార్బరా ప్లెట్-అషర్ అందిస్తున్న ఈ కథనంలోని కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలచివేయవచ్చు.
ఇవి కూడా చూడండి:
- ఓసీడీ: పదేపదే చేతులు కడుక్కోవాలనే ఆలోచన చంపేస్తోందా? అయితే, వెంటనే ఇది చదవండి
- ఆంధ్రప్రదేశ్: 'ట్రాన్స్‌జెండర్ మహిళగా సర్జరీ చేయించుకున్నా... ఇప్పుడు జీవితం ఎలా ఉందంటే... ' -
- మదనపల్లె భానుభారత విద్యార్థులను అమెరికా ఎందుకు తిప్పి పంపుతోంది? స్టూడెంట్స్ ఏం చేయాలి? ఏం చేయకూడదు?
- గ్రీన్ ట్యాక్స్: తెలంగాణలో 500.. ఆంధ్రపదేశ్‌లో 6,660. ఏపీలో భారీ పన్నులపై వాహనదారుల గగ్గోలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



