ఇంట్లో ముళ్ల పందులను పెంచుకోవడం చూశారా?

ఇంట్లో ముళ్ల పందులను పెంచుకోవడం చూశారా?

చాలా మంది ముళ్లపందులను చూసి భయపడుతుంటారు.

అయితే, శ్రీలంకలోని కెగెళ్లె జిల్లాలో ఓ కుటుంబం 15 ముళ్లపందులతో కలిసి జీవిస్తోంది.

వీటి ద్వారా వచ్చే ఆదాయమే తమ కుటుంబానికి ఆధారమని స్కూలుకు వెళ్లే పాప, కళ్లు సరిగా కనిపించని భర్తతో కలిసి జీవిస్తున్న హెచ్‌పీ చంద్రకాంతి చెప్పారు.

ప్రొడ్యూసర్: షిర్లీ ఉపుల్ కుమారా, బీబీసీ ప్రతినిధి

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)