మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే: 9 ఫోటోలలో...

ఒపల్ సుచాత చౌసీ

ఫొటో సోర్స్, I&PR Telangana

ఫొటో క్యాప్షన్, థాయిలాండ్‌కు చెందిన ఒపల్ సుచాత చౌసీ...మిస్ వరల్డ్ 2025 కిరీటం గెలుచుకున్నారు.
ఒపల్ సుచాత చౌసీ

ఫొటో సోర్స్, I&PR Telangana

ఫొటో క్యాప్షన్, ఒపల్ సుచాత చౌసీ సంబరం
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మిస్ వరల్డ్ 2025 పోటీదారులు

ఫొటో సోర్స్, I&PR Telangana

ఫొటో క్యాప్షన్, మిస్ వరల్డ్ 2025 పోటీదారులు
విన్నర్

ఫొటో సోర్స్, I&PR Telangana

ఫొటో క్యాప్షన్, సహ పోటీదారులతో.. మిస్ వరల్డ్ 2025 విన్నర్ ఒపల్ సుచాత
మిస్ వరల్డ్ 2024 క్రిస్టియా పిజ్కోవా

ఫొటో సోర్స్, I&PR Telangana

ఫొటో క్యాప్షన్, ఒపల్ సుచాతకు మిస్ వరల్డ్ కిరీటాన్ని అలంకరిస్తున్న మిస్ వరల్డ్ 2024 క్రిస్టియా పిజ్కోవా.
కిరీటం

ఫొటో సోర్స్, I&PR Telangana

ఫొటో క్యాప్షన్, కిరీటం గెలుచుకున్నాక ఉద్విగ్న క్షణాలు...
హైటెక్స్

ఫొటో సోర్స్, I&PR Telangana

ఫొటో క్యాప్షన్, హైదరాబాద్‌లోని హైటెక్స్ ఈ గ్రాండ్ ఫినాలేకు వేదికైంది.
రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, I&PR Telangana

ఫొటో క్యాప్షన్, మిస్ వరల్డ్ 2025 ఫైనల్స్‌కు హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
పోటీదారులు

ఫొటో సోర్స్, I&PR Telangana

ఫొటో క్యాప్షన్, ఒపల్ సుచాతను అభినందిస్తున్న సహ పోటీదారులు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)