మియన్మార్ భూకంపం: ఆసుపత్రి ఊగిపోతుంటే, ఆ ఇద్దరు నర్సులు చిన్నారులను ఏం చేశారో చూడండి...

మార్చి 28న భూకంపం వచ్చిన మియన్మార్ సరిహద్దులకు అవతల చైనాలో ఒక హాస్పిటల్‌లోని మెటర్నిటీ వార్డు కంపించిపోయింది.

అందులో చిన్నారులను కాపాడ్డానికి నర్సులు ప్రాణాలకు తెగించారు.

ఆ పసికందులను ఆ నర్సులు ఎలా కాపాడారో ఈ వీడియోలో చూడండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)