వైజాగ్‌లో ఏర్పాటైన ఈ హెలికాప్టర్ మ్యూజియం చూశారా?

వీడియో క్యాప్షన్, వైజాగ్‌లో ఏర్పాటు చేసిన కొత్త హెలికాప్టర్ మ్యూజియం చూశారా?
వైజాగ్‌లో ఏర్పాటైన ఈ హెలికాప్టర్ మ్యూజియం చూశారా?

ఇది హెలికాప్టర్ మ్యూజియం.

విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులో ఉంది. ఈ హెలికాప్టర్ పేరు సారస్ యూహెచ్3హెచ్.

ఇది భారత నౌకాదళంలో 2007 నుంచి 2024 వరకు సేవలందించింది.

2025లో మ్యూజియంగా మారింది.

వైజాగ్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)