‘‘నాన్న కష్టం చూడలేక జేసీబీ డ్రైవింగ్ నేర్చుకున్నా’’

వీడియో క్యాప్షన్, నాన్న కష్టం చూడలేకే జేసీబీ డ్రైవింగ్ నేర్చుకున్నా
‘‘నాన్న కష్టం చూడలేక జేసీబీ డ్రైవింగ్ నేర్చుకున్నా’’

‘‘డిగ్రీ పూర్తయిన తరువాత డ్రైవింగ్‌పైన ఇష్టంతో జేసీబీ నడపడం నేర్చుకున్నా. నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు’’ అంటారు లుంబిక.

అత్తారింటికి వెళ్లిన తరువాత కూడా ఈ పనికొనసాగిస్తానంటున్నారు లుంబిక.

‘‘నాన్న పడిన కష్టం చూసే జేసీబీ నేర్చుకున్నా’’ అంటారు లుంబిక.

పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..

జేసీబీ నడుపుతున్న యువతి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)