ఒక సంస్థను ఒకే రోజు రూ.1.22 లక్షల కోట్లకు ముంచేసిన రూ.650 ట్విటర్ బ్లూటిక్

ఒక సంస్థను ఒకే రోజు రూ.1.22 లక్షల కోట్లకు ముంచేసిన రూ.650 ట్విటర్ బ్లూటిక్

ట్విటర్ బ్లూ టిక్ విలువ 8 డాలర్లు... అంటే సుమారు రూ.650.

కానీ ఆ బ్లూ టిక్ ఒక కంపెనీకి తెచ్చిన నష్టం ఎంతో తెలుసా... దాదాపు 15 బిలియన్ డాలర్లు. అంటే సుమారు రూ.1.22 లక్షల కోట్లు.

అమెరికాకు చెందిన ఒక ఫార్మా కంపెనీకి ఒక ట్వీట్ తెచ్చిన నష్టం ఇది.

ఎలాగంటే..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)