సరస్వతి నది చివరి సారిగా ఎక్కడ కనిపించింది, త్రివేణి సంగమంలో ఎందుకు కనిపించదు?

వీడియో క్యాప్షన్, సరస్వతి నది చివరి సారిగా ఎక్కడ కనిపించింది? త్రివేణి సంగమంలో ఎందుకు కనిపించదు?
సరస్వతి నది చివరి సారిగా ఎక్కడ కనిపించింది, త్రివేణి సంగమంలో ఎందుకు కనిపించదు?

త్రివేణి సంగమం అంటే గంగ, యమున, సరస్వతి నదుల కలయిక అని చదువుకున్నాం కదా!

త్రివేణి సంగమం అని చెబుతున్నప్పటికీ, సరస్వతి నది ఎందుకు కనిపించదు? చరిత్ర పరిశోధకులు, పండితులు ఏం చెబుతున్నారు? సరస్వతి నదికి సంబంధించి చారిత్రక ఆధారాలున్నాయా?

సరస్వతి నది ఒకప్పుడు ఉండి, తర్వాత అంతరించిపోయిందా? లేక కల్పన మాత్రమేనా?

గంగ, యమునలా సరస్వతి నది పుట్టుక, ప్రవాహంపై కచ్చితమైన సమాచారం ఎందుకు లేదు?

పెళ్లైనవారు ఇక్కడికి వచ్చి మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకుంటారు? అనే విషయాలను మనం పైన వీడియోలో చూద్దాం..

మహా కుంభమేళా

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)