ఆస్ట్రేలియా: జనంపై కాల్పుల జరుపుతున్న వ్యక్తిని వెనుకనుంచి వచ్చి పట్టేశాడు

వీడియో క్యాప్షన్, జనంపై కాల్పులు జరుపుతున్న వ్యక్తిని వెనుకనుంచి వచ్చి ఎలా పట్టేశాడో చూడండి
ఆస్ట్రేలియా: జనంపై కాల్పుల జరుపుతున్న వ్యక్తిని వెనుకనుంచి వచ్చి పట్టేశాడు

ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్‌లో యూదులే లక్ష్యంగా జరిగిన కాల్పులలో 11 మంది మృతి చెందారు. వీరిపై కాల్పులు జరుపుతున్నవారిలో ఓ నిందితుడిని ఓ వ్యక్తి సాహసించి వెనుక నుంచి వచ్చి పట్టుకుని తుపాకీ లాక్కున్న వీడియో ఇది. ‘‘అతనో నిజమైన హీరో. అతని ధైర్య సాహసాలు ఈ రోజు ఎంతోమంది ప్రాణాలు కాపాడాయి’’ న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వాధినేత క్రిస్ మిన్స్ చెప్పారు.

ఆస్ట్రేలియా

ఫొటో సోర్స్, AFP via Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)