'మూసీ నదిలో 5 నెలల గర్భిణి శరీర భాగాలు', ఏం జరిగింది, పోలీసులు ఏం చెప్పారు?

'మూసీ నదిలో 5 నెలల గర్భిణి శరీర భాగాలు', ఏం జరిగింది, పోలీసులు ఏం చెప్పారు?

ఐదు నెలల గర్భవతి హత్యకు గురైన ఘటన హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో జరిగింది. స్వాతి అనే మహిళను ఆమె భర్తే హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు.ఆమె శరీర భాగాలను భర్త మహేందర్ రెడ్డి మూసీ నదిలో పడేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.

నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని మల్కాజ్‌గిరి డీసీపీ పద్మజ తెలిపారు.

హత్యకు గల కారణాలను డీసీపీ మీడియాకు వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)