మియన్మార్: తిరుగుబాటు దళాలకు ప్రాణాలకు తెగించి వైద్యం అందిస్తున్న నర్సు

మియన్మార్: తిరుగుబాటు దళాలకు ప్రాణాలకు తెగించి వైద్యం అందిస్తున్న నర్సు

రెండేళ్ల సైనిక పాలనలో మియన్మార్ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సంక్షోభంలో కూరుకుపోయింది.

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న మియన్మార్‌లో ప్రస్తుతం పూర్తిస్థాయి అంతర్యుద్ధం జరుగుతోంది.

మిలిటరీ కోసం పనిచేసేది లేదని తెగేసి చెప్పిన వారిలో వైద్యులు, నర్సులు ఉన్నారు. దాంతో మిలిటరీ వాళ్లను దారుణంగా శిక్షిస్తోంది.

అనేక మంది వైద్య రంగ ఉద్యోగులను నిర్భంధించారు. మరికొందరు దేశం విడిచి వెళ్లిపోయారు.

ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రాణాలకు తెగించి మియన్మార్‌లోని గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు ఒక మహిళా నర్స్. ఇంతకీ ఎవరామె? ఆమె కథేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)