నరేంద్ర మోదీ: 'మా అమ్మ ఇళ్ళల్లో పని చేసి నన్ను ఇంత వాడ్ని చేసింది'

వీడియో క్యాప్షన్, నరేంద్ర మోదీ: 'మా అమ్మ ఇళ్ళల్లో పని చేసి నన్ను ఇంత వాడ్ని చేసింది'
నరేంద్ర మోదీ: 'మా అమ్మ ఇళ్ళల్లో పని చేసి నన్ను ఇంత వాడ్ని చేసింది'

‘మా అమ్మ ఇళ్లలో పనికెళ్లేవారు, పత్తి ఏరేందుకు వెళ్లేవారు. మాకు పత్తికాయల ముల్లులు గుచ్చుకుంటాయని భయపడేవారు’ అంటూ తన తల్లి పడ్డ కష్టాలను గుర్తు చేసుకున్నారు ప్రధాని మోదీ.

అమ్మ హీరా బెన్ గురించి మోదీ భావోద్వేగ స్పందన.

మోదీ

ఫొటో సోర్స్, ani

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)