ఆంధ్రప్రదేశ్‌లో మామిడి దిగుబడి ఎందుకు తగ్గుతోంది?

ఆంధ్రప్రదేశ్‌లో మామిడి దిగుబడి ఎందుకు తగ్గుతోంది?

తెలంగాణలో వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ వంటి కొన్ని ప్రాంతాల్లోనే మామిడి పంట ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ మెజార్టీ జిల్లాల్లో మామిడి సాగవుతోంది.

2014 జూన్‌లో రాష్ట్ర విభజన తర్వాత మామిడి పంటలో ఏపీని వెనక్కి నెట్టి ఉత్తర్‌ప్రదేశ్ ముందంజలో ఉందని అగ్రికల్చర్ అండ్ ప్రోసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎపెడా) గణాంకాలు చెబుతున్నాయి.

సాగు విస్తీర్ణం, దిగుబడి రెండింటిలోనూ యూపీదే మొదటి స్థానం. ఆంధ్ర‌ప్రదేశ్ రెండో స్థానంలో ఉంటే, కర్ణాటక, తెలంగాణ, బిహార్, గుజరాత్ వంటి రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఏపీలో దిగుబడి ఎందుకు తగ్గుతోంది?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)