హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో కొనసాగుతున్న ఆందోళనలు: తమ సీక్రెట్ డైరీస్‌ను బీబీసీతో పంచుకున్న ముగ్గురు మహిళలు

వీడియో క్యాప్షన్, తాము ఎదుర్కొన్న అనుభవాలను బీబీసీతో పంచుకున్న ముగ్గురు మహిళలు
హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో కొనసాగుతున్న ఆందోళనలు: తమ సీక్రెట్ డైరీస్‌ను బీబీసీతో పంచుకున్న ముగ్గురు మహిళలు

మొరాలిటీ పోలీసుల కస్టడీలో మహ్‌సా అమిని మరణించినప్పటి నుంచి ఇరాన్ ఆందోళనలతో అట్టుడుకుతోంది.

ఇదంతా పశ్చిమ దేశాల కుట్ర అని పాలకులు చెబుతున్నారు.

రెండున్నర నెలలుగా ఇరాన్ మహిళలు తమ ఆలోచనలు, సందేశాలు, రచనలు, చిత్రాలను బీబీసీ ప్రతినిధి సబా జవరే కు పంపిస్తున్నారు.

అలాంటి వారిలో ముగ్గురు మహిళలు ఏం చెప్పారో ఈ కథనంలో చూద్దాం.

భద్రత దృష్ట్యా వారి పేర్లు మార్చడం జరిగింది.

దేశంలో జరుగుతున్న ఆందోళనలు ప్రజలు చేస్తున్నవి కాదని.. టెర్రరిస్టులు పనే అని అంటోంది ఇరాన్ ప్రభుత్వం.

దేశవ్యాప్తంగా నిరసనకారుల అణచివేతను తీవ్రం చేసింది.

ఇరాన్ మహిళల నిరసన

ఫొటో సోర్స్, TWITTER/@VAHID

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)